పూర్వం వివాహములు పెద్దల ద్వారా, బంధువుల ద్వారా జరుగుతుండేవి. కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఉద్యోగ, వ్యాపార, చదువుల నిమిత్తం వేరు వేరు ప్రాంతాలలో నివసించడం జరుగుతుంది. ఉమ్మడి కుటుంబాలన్నీ వారి వారి పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని వలసలు వెళ్లడం జరుగుతుంది. ఈ రోజు కంప్యూటర్ యుగంలో అనేక మార్పుల వాళ్ళ మన గౌడ్ యువత విదేశీ విద్య, ఉద్యోగం కొరకు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు.
అదే మాదిరిగా వారి జీవిత భాగస్వాముల మీద వారికీ పూర్తి అవగాహన ఉంది, అందుకు వారికి చక్కటి తోడును అందించాలనే లక్యంతో గౌడ్ వివాహ సంస్థ స్థాపించాం.
మా సంస్థ తెలుగు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని గౌడ్ వధువు / వరుడుల వివరాలు సేకరించడం జరుగుతుంది, దీని వలన మీ విలువైన సమయం, డబ్బు వృధా కాకుండా అత్యధిక సంఖ్యలో వారి వివరాలను అందిచగలము.
మా సంస్థ మీద పూర్తి నమ్మకం ఉంచి మీ అబ్బాయి లేదా అమ్మాయి వివరాలు అందించి, వారికి తగిన భాగస్వామిని ఎంచుకోగలరు మధ్యవర్తుల నుండి ఎటువంటి జోక్యం లేకుండా కుటుంబ సమావేశం ద్వారా మీరు వధువు / వరుడిని నేరుగా ఎంచుకోవచ్చు.
Our company have more than2000 customersaround the state!